✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Priya Prakash Varrier: ప్రియా ప్రియా అందంతో చంపొద్దే... మళ్లీ మళ్లీ టాటూలు చూపిస్తూ ముంచొద్దే

S Niharika   |  26 Aug 2024 08:25 AM (IST)
1

ప్రియా ప్రకాష్ వారియర్... తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఆవిడ మలయాళ సినిమాలో కన్నుగీటితే యావత్ భారత దేశం ఊగిపోయింది. తర్వాత తెలుగు సినిమాల్లోనూ నటించింది. లేటెస్టుగా ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ఇవి. లెహంగాలో ఈ మలయాళీ ముద్దుగుమ్మ అందంగా ఉందంటూ నెటిజనులు కాంప్లిమెంట్ ఇస్తున్నారు.

2

ప్రియా ప్రకాష్ వారియర్ లేటెస్ట్ ఫోటోషూట్ లో రెండు విషయాలు హైలైట్ అవుతున్నాయి. ఒక్కటి... ఆవిడ అందం! ఆ కళ్లు, కాటుక చాలా బావున్నాయి. రెండు... ఆవిడ టాటూలు. చేతి మీద గులాబీ టాటూతో పాటు కాలర్ బోన్ కింద టాటూ కూడా హైలైట్ అవుతోంది. 

3

తెలుగు సినిమాలు 'చెక్', 'ఇష్క్: నాట్ ఏ లవ్ స్టోరీ'లో హీరోయిన్ రోల్స్ చేశారు ప్రియా ప్రకాష్ వారియర్. అయితే.. 'బ్రో' సినిమాలో సాయి ధరమ్ తేజ్ సిస్టర్ రోల్ చేయడం మైనస్ అయ్యిందనేది ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్. 

4

ప్రజెంట్ ప్రియా ప్రకాష్ వారియర్ చేతిలో మూడు తమిళ సినిమాలు ఉన్నాయి. '3 మంకీస్', 'లవ్ హ్యాకర్స్', 'విష్ణు ప్రియా' సినిమాల్లో ఈ అందాల భామ నటిస్తోంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Priya Prakash Varrier: ప్రియా ప్రియా అందంతో చంపొద్దే... మళ్లీ మళ్లీ టాటూలు చూపిస్తూ ముంచొద్దే
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.