Bollywood Actress In Bikini: బికినీలోని ఈ బాలీవుడ్ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టండి... క్లూ, రామ్ చరణ్ సినిమాలో నటించింది
హీరోయిన్స్ ఫేవరెట్ బీచ్ హాలిడే డెస్టినేషన్ మాల్దీవ్స్. రీసెంట్ గా ఒక బాలీవుడ్ హీరోయిన్ కూడా మాల్దీవ్స్ వెళ్లి వచ్చింది. అక్కడ దిగిన ఫోటో ఇది. ఇంతకీ, ఆ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా?
బికినీ, స్విమ్ సూట్స్ వేయడంలో ఈ హీరోయిన్ స్టైల్ కి ఫ్యాన్స్ ఉన్నారు. చిన్న క్లూ ఏమిటంటే... తెలుగులో రామ్ చరణ్ సినిమాలో ఈ అందాల భామ నటించింది.
ఎస్... బికినిలో సందడి చేసిన ఈ అందాల భామ ఎవరో కాదు, నేహా శర్మ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మొదటి సినిమా 'చిరుత'లో నటించింది. (Image Courtesy: nehasharmaofficial / Instagram)
నేహా శర్మ ఇటీవల మాల్దీవ్స్ వెళ్లారు. అక్కడ బికినీస్, స్విమ్ సూట్స్ ధరించి క్రేజీ ఫోటో షూట్స్ చేస్తున్నారు. (Image Courtesy: nehasharmaofficial / Instagram)
నేహా శర్మ బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమెకు గ్లామర్ గర్ల్ ఇమేజ్ ఉండటం వల్ల ఇటువంటి ఫోటోలు పోస్ట్ చేయడంతో ఫ్యాన్ ఫుల్ హ్యాపీ. (Image Courtesy: nehasharmaofficial / Instagram)
నేహా శర్మ ఫోటోలతో పాటు హీరోయిన్స్ గ్యాలరీలు... పొలిటికల్, మూవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఏబీపీ దేశం వెబ్ సైట్ ఫాలో అవ్వండి. (Image Courtesy: nehasharmaofficial / Instagram)