Actress: ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టగలరా? హింట్: ఇంటర్నేషనల్ ఇన్నర్ వేర్‌కు బ్రాండ్ అంబాసిడర్
S Niharika | 29 May 2025 04:15 PM (IST)
1
హీరోయిన్లందు ఈ హీరోయిన్ రూటే సపరేట్. ఆవిడ ఎప్పుడూ సైజ్ జీరో బాడీ మైంటైన్ చేస్తారు. ఈ అందాల భామ ఎవరో గుర్తు పట్టగలరా?
2
హీరోయిన్స్ కొన్ని సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం కామన్. కానీ, ఆ అందాల భామ ఒక ఇంటర్నేషనల్ ఇన్నర్ వేర్ బ్రాండ్ కు అంబాసిడర్ గా ఫోటో షూట్స్ చేస్తూ పాపులర్ అయ్యారు.
3
గుర్తు పట్టారా? ఎస్... దిశా పటానీ. వరుణ్ తేజ్ 'లోఫర్', ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' సినిమాల్లో నటించారు.
4
ఫార్ములా వన్ రేస్... మొనాకో గ్రాండ్ ప్రిక్స్ చూసేందుకు దిశా పటానీ వెళ్లారు. అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
5
మొనాకో సముద్ర తీరంలో దిశా పటానీ షికారు చేశారు. ఆ ఫోటోల్లో ఆవిడ అందంగా ఉన్నారని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
6
దిశా పటానీ లేటెస్ట్ ఫోటోలు