Eesha Rebba: జిమ్‌లో వర్కవుట్ సెషన్ తర్వాత ఈషా రెబ్బా మిర్రర్ సెల్ఫీ - ఎంత ఫిట్‌గా ఉందో కదూ!
S Niharika | 05 Mar 2025 09:35 PM (IST)
1
Eesha Rebba gym workout: ఫిట్నెస్ అంటే హీరోయిన్లు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అటువంటి అందగత్తెల్లో ఈషా రెబ్బా ఒకరు. రెగ్యులర్‌గా జిమ్ చేస్తారు. ఆవిడ అసలు వర్కవుట్స్ మిస్ కారు. (Image Courtesy: yourseesha / Instagram)
2
జిమ్‌లో వర్కవుట్ సెషన్ అయ్యాక ఆవిడ ఇలా మిర్రర్ సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలకు నెటిజన్స్ నుంచి లైక్స్ వరద వస్తోంది. (Image Courtesy: yourseesha / Instagram)
3
ప్రజెంట్ తరుణ్ భాస్కర్ హీరోగా సజీవ్ ఏఆర్ దర్శకత్వం వహిస్తున్న 'ఓం శాంతి శాంతి శాంతి' సినిమాలో ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తున్నారు. (Image Courtesy: yourseesha / Instagram)
4
ఈషా రెబ్బాతో పాటు హీరోయిన్స్ ఫోటో గ్యాలరీలు, లేటెస్ట్ పొలిటికల్ అండ్ ఫిల్మ్ న్యూస్ అప్డేట్స్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: yourseesha / Instagram)