Bigg Boss Divi: #NBK10 సెట్‌లో దివి సందడి - బాలకృష్ణ సినిమాలో నటించే చాన్స్ కొట్టేసిన బిగ్‌బాస్ బ్యూటీ
Sneha Latha
Updated at:
02 Aug 2024 09:04 PM (IST)
1
Bigg Boss Divi With Balakrishna: నందమూరి బాలకృష్ణ NBK109లో బిగ్‌బాస్ బ్యూటీ దివి సందడి చేసింది. నిన్న డైరెక్టర్ బాబీ బర్త్‌డేను ఎన్‌బీకే109 సెట్‌లో సెలబ్రేట్ చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈ సెలబ్రేషన్స్‌లో హంగామా అంతా దివిదే కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ నందమూరి బాలకృష్ణకు థ్యాంక్యూ చెప్పింది.
3
తన సినిమాలో ఆఫర్ ఇచ్చినందుకు కృతజ్ఞురాలిని అని, తనతో నటించే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపింది.
4
దీంతో దివి బాలకృష్ణ సినిమాలో నటిస్తుందని తెలిసి ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా ఇప్పటికే దివి చిరంజీవి గాడ్ ఫాదర్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన సంగతి తెలిసిందే.