Star Actress: థాయ్‌లాండ్ వెకేషన్‌లో ప్రభాస్ హీరోయిన్ - బికినీ వేసిన ఈ స్టార్ హీరోయిన్‌ని గుర్తుపట్టారా?
Disha Patani Bold Look: బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీకి ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈమే అందరి హీరోయిన్ల గ్లామర్ షో చేయదు.
అంతకు మించి అన్నట్టు బోల్డ్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్ అంటుంది. తరచూ తన క్రేజీ లుక్స్ తో ఈ అమ్మడు షాకిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ మరింత రెచ్చిపోయింది.
తాజాగా తన లేటెస్ట్ బోల్డ్ ఫోటో షూట్ షేర్ చేసింది. సముద్రంలో తడుస్తూ బికినీలో అందాలు ఆరబోసింది. ఇందులో దిశ లుక్ ఈ సమ్మర్ మరింత హీట్ పుట్టిస్తున్నాయి.
తాజాగా థాయ్ లాండ్ వెకేషన్‌కి వెళ్లిన దిశ అక్కడ బీచ్ ఒడ్డున సముద్రంలో ఈత కొడుతున్న ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె బికినీ ఫోటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
కాగా దిశ పటానీ ప్రస్తుతం కల్కి సినిమాతో బిజీగా ఉంది. దీనితో పాటు మరిన్ని క్రేజీ అండ్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంది. ఆమె వార్ 2లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే.