అన్వేషించండి
(Source: ECI | ABP NEWS)
Janhvi Kapoor: జగదేకవీరుడు కోటులో జాన్వీ కపూర్ - క్యూట్ లుక్స్ అదిరిపోయాయిగా..
Janhvi Kapoor Photos: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన అందం, నటనతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. తాజాగా.. చిరంజీవి 'జగదేక వీరుడు..' డ్రెస్‌లో క్యూట్ లుక్స్‌తో అదరగొట్టారు.
జాన్వీ కపూర్ క్యూట్ లుక్స్
1/4

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన అందం, యాక్టింగ్ క్యూట్ లుక్‌తో యూత్ మనసు దోచేస్తున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తాజాగా 'జగదేకవీరుడు అతిలోకసుందరి' డ్రెస్‌లో అదరగొట్టారు.
2/4

ఆ మూవీ పోస్టర్ ఉన్న కోటు వేసుకుని ఫోటోలు షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన ఈ మూవీ ఇటీవలే రీ రిలీజ్ అయింది.
3/4

ఈ మూవీ రీ రిలీజ్‌తో మొత్తం టీం చేసిన మ్యాజిక్ గుర్తుకువచ్చిందంటూ ఆమె రాసుకొచ్చారు. 'మా అమ్మ శ్రీదేవి ఓ దేవదూత. అద్భుత యువరాణి. చాలా ముద్దుగా ఉంది.' అని పేర్కొన్నారు.
4/4

ప్రస్తుతం జాన్వీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.
Published at : 04 Jun 2025 08:09 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
ఆంధ్రప్రదేశ్
ఆటో
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















