చిరంజీవి ఇంట వినాయక చవితి సంబరాలు, క్లింకారాకు వేదపండితుల ఆశీర్వాదాలు
Suresh Chelluboyina
Updated at:
18 Sep 2023 06:08 PM (IST)
1
వినాయక చవితి సందర్భంగా చిరంజీవి కుటుంబం అంతా కలిసి పూజలో పాల్గొన్నారు. - Images Credit: Chiranjeevi and Upasana/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
పూజకు సంబంధించిన ఫోటోలను ట్విటర్‌లో పోస్ట్ చేశారు చిరు.
3
‘అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను! ఈసారి ప్రత్యేకత ... చిన్ని 'క్లిన్ కారా' తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం’ అని చిరు తెలిపారు.
4
క్లిన్ కారా పుట్టిన తర్వాత ఇది మొదటి వినాయక చవితి కావడంతో చిరంజీవి మాత్రమే కాదు.. మొత్తం మెగా కుటుంబం ఎంత స్పెషల్‌గా ఫీల్ అవుతోంది.
5
చవితి సందర్భంగా చిన్న జీయర్ స్వామి వేద పాఠశాల విద్యార్థులు చిరంజీవి ఇంటికి వెళ్లారు. వేద మంత్రాలు పఠించారు.