Chandini Tamilarasan Photos: చాందిని అందమే కాదు, చూపులు సూపరే
ABP Desam | 07 Apr 2022 11:34 AM (IST)

chandini_tamilarasan_thumb
1
చాందిని తమిళరసన్ గుర్తున్నారా? తెలుగులో 'కాళీచరణ్', 'చిత్రం భళారే విచిత్రం', 'రామ్ అసుర్' సినిమాల్లో కథానాయికగా నటించారు. నదీ తీరంలో లేటెస్టుగా ఆమె ఒక ఫొటోషూట్ చేశారు. ఆ ఫొటోలు చూసిన నెటిజన్లు చాందిని తమిళసరన్ అందమే కాదు, చూపులూ సూపరే అంటున్నారు.
2
చాందిని తెలుగు అమ్మాయే. ఆమె తండ్రిది తమిళనాడు అయినప్పటికీ... తల్లి పద్మాంజలి తెలుగు ఆవిడ. చాందిని కూడా తెలుగు చక్కగా మాట్లాడతారు.
3
సూర్యాస్తమయంలో చాందిని
4
చాందిని తమిళసరన్
5
నీళ్లలో చాందిని తమిళసరన్
6
చాందిని తమిళసరన్