✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Chaithra J Achar Bikini: వైరల్ అవుతోన్న కన్నడ హీరోయిన్ చైత్ర బికినీ ఫోటోలు

ABP Desam   |  13 Mar 2024 04:32 PM (IST)
Chaithra J Achar Bikini: వైరల్ అవుతోన్న కన్నడ హీరోయిన్ చైత్ర బికినీ ఫోటోలు

చిత్ర జె ఆచార్ (Image Courtesy: chaithra.j.achar/Instagram)

1

కన్నడ హీరోయిన్ చైత్ర జె ఆచార్ బికినీ ఫోటో షూట్ చేశారు. ప్రజెంట్ నెట్టింట ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను మీరూ చూడండి. అన్నట్టు... చైత్ర తెలుగు ప్రేక్షకులకు సైతం తెలుసు. ఆవిడ ఏ సినిమా చేశారు? తెలుగు ప్రేక్షకులకు ముందు ఏ సినిమాతో వచ్చారు? అనేది చూడండి. (Image Courtesy: chaithra.j.achar/Instagram)

2

కన్నడ కథానాయకుడు రక్షిత్ శెట్టి హీరోగా నటించిన 'సప్త సాగరాలు దాటి' సినిమా గుర్తు ఉందిగా! రెండు భాగాలుగా విడుదలైంది. అందులో 'సప్త సాగరాలు దాటి సైడ్ బి'లో చైత్ర జె ఆచార్ నటించారు. ఈ సినిమాకు ముందు కన్నడలో చైత్ర ఐదు సినిమాలు చేశారు. కానీ, ఈ సినిమా తెలుగు - కన్నడ భాషల్లో ఆమెకు గుర్తింపు తెచ్చింది. (Image Courtesy: chaithra.j.achar/Instagram)

3

'సప్త సాగరాలు దాటి సైడ్ బి' సినిమాలో చైత్ర జె ఆచార్ వేశ్య క్యారెక్టర్ చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రక్షిత్ శెట్టిని కలుస్తారు. ఆ తర్వాత వాళ్లిద్దరూ దగ్గర అవుతారు. ప్రాస్టిట్యూట్ రోల్ అయినప్పటికీ హుందా నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. (Image Courtesy: chaithra.j.achar/Instagram)

4

రెండు రోజులుగా బికినీ ఫోటోలను చైత్ర జె ఆచార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ బికినీ ఫోటోషూట్ వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: chaithra.j.achar/Instagram)

5

ప్రజెంట్ చైత్ర జె ఆచార్ మూడు కన్నడ సినిమాలు చేస్తున్నారు. తెలుగులోకి ఆవిడ త్వరలో ఎంట్రీ ఇవ్వనున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. ప్రజెంట్ తెలుగు దర్శక నిర్మాతలతో చర్చలు సాగిస్తున్నారని తెలిసింది. (Image Courtesy: chaithra.j.achar/Instagram)

6

'సప్త సాగరాలు దాటి'లో హీరోయిన్ రుక్మిణీ వసంత్ ఆల్రెడీ తెలుగులో రవితేజ, కేవీ అనుదీప్ సినిమాతో పాటు మరో సినిమాకు సంతకం చేశారు. (Image Courtesy: chaithra.j.achar/Instagram)

7

చిత్ర జె ఆచార్ (Image Courtesy: chaithra.j.achar/Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Chaithra J Achar Bikini: వైరల్ అవుతోన్న కన్నడ హీరోయిన్ చైత్ర బికినీ ఫోటోలు
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.