కేథరిన్ మెస్మరైజింగ్ స్టిల్స్
ABP Desam | 16 May 2023 10:00 AM (IST)
1
'చమ్మక్ చల్లో' సినిమాతో తెలుగు తెరంగేట్రం చేసిన కేథరిన్ అవకాశాలకోసం తన కెరీర్ లో వెనక్కి తిరిగి చూడలేదు.
2
'పైసా','ఇద్దరమ్మాయిలతో','సరైనోడు', 'బింబిసార' వంటి సినిమాలతో తెలుగులో సూపర్ హిట్స్ అందుకుంది.
3
'శంకర్ ఐపీఎస్' కన్నడ సినిమాతో కేథరిన్ థ్రెసా తెరంగేట్రం చేసింది.
4
దుబాయిలో చదివిన కేథరిన్ , ఉన్నత విద్య కోసం బెంగళూర్ వచ్చింది.
5
సినిమాల్లోకి రాకముందు పలు కంపెనీలకు మోడల్‌గా పనిచేసింది కేథరిన్.
6
కేథరిన్.