Divi Vadthya: బిగ్‌బాస్ దివి షాకింగ్ లుక్ - పొట్టి నిక్కర్లో రెచ్చిపోయిన గ్లామర్ షో చేసిన భామ

Image Credit: actordivi/Instagram
Bigg Boss Divi Latest Photos బిగ్‌బాస్ దివి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సైలెంట్‌గా బిగ్‌బాస్ హౌజ్‌లోకి వచ్చిన ఈ భామ ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
దీనికి కారణం ఆమె అందం, అభినయం. తన సహజమైన అందంతో ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా దివి హెయిర్, శరీరాకృతికి కుర్రకారు ఫిదా అయ్యింది.
అంతేకాదు హౌజ్‌లో తనదైన క్యారెక్టర్, ఆటలతో అలరించింది. అంతేకాదు బిగ్‌బాస్‌తో ఆమె నటి అనే విషయం అందరికి తెలిసింది.
హౌజ్ నుంచి బయటకు వచ్చిన దివి తరచూ తన హాట్ హాట్ ఫోటోలు షేర్ చేసి గ్లామర్ షో చేస్తుంది. తాజాగా ఈ భామ షాకింగ్ లుక్ షేర్ చేసింది. పొట్టి నిక్కర్లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
ఎక్కువగా చుడిదార్స్, చీరకట్టి ట్రేడిషన్ వేర్‌లో ఆకట్టుకునే ఈ భామ తాజాగా రెచ్చిపోయి మరి గ్లామర్ షో చేసి కుర్రకారు మతి చెడగొడుతుంది.