అన్వేషించండి
Bellamkonda Sai Sreenivas Engagement: కావ్యతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎంగేజ్‌మెంట్ ఫోటోలు
Bellamkonda Sai Sreenivas Kavya Engagement: యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం ఆదివారం రాత్రి హైదరాబాద్ సిటీలో జరిగింది. ఆ వేడుక ఫోటోలు చూడండి.
కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల మధ్య నిశ్చితార్థం చేసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య... స్పెషల్ మూమెంట్స్ ని ఫోటోల్లో చూడండి.
1/5

Bellamkonda Sai Sreenivas Kavya Engagement Photos: యువ కథానాయకుడు, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం ఆదివారం రాత్రి హైదరాబాద్ సిటీలోని ఒక ఫామ్ హౌస్ లో జరిగింది.
2/5

బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు కొంత మంది బంధు మిత్రులు మాత్రమే హాజరయ్యారు.
Published at : 05 Apr 2026 09:27 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion


















