Balakrishna: 'అఖండ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలకృష్ణ - గాడ్ ఆఫ్ మాసెస్ ఫోటోలు
S Niharika Updated at: 29 Nov 2025 01:03 PM (IST)
1
డిసెంబర్ 5న 'అఖండ 2 తాండవం' రిలీజ్. ఈ సందర్భంగా నవంబర్ 28న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అందులో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ ఫోటోలు చూడండి.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
మహా శివుని శక్తి, రుద్ర తాండవ విన్యాసం, సనాతన ధర్మ పరాక్రమాన్ని 'అఖండ 2'లో చూస్తారని బాలకృష్ణ తెలిపారు. సినిమా అద్భుతంగా వచ్చిందని, ప్రేక్షకులు అందరినీ గొప్పగా అలరిస్తుందని ఆయన పేర్కొన్నారు.
3
తాను పాదరసం లాంటి వాడిని, ఎందులోకి వెళ్తే ఆ ఆకారం సంతరించుకుంటానని... నటుడిగా, క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా, హిందూపురం ఎమ్మెల్యేగా పని చేయగలుగుతున్నానంటే అదంతా భగవంతుడు, తన తల్లిదండ్రులు ఆశీస్సులు అని బాలకృష్ణ తెలిపారు.
4
'అఖండ 2' సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నందమూరి బాలకృష్ణ