✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Ashu Reddy: చీరకట్టిన హాట్‌‌ బ్యూటీ అషు రెడ్డి - మంచులో బిగ్‌బాస్‌ భామ ఘాటు ఫోజులు

Sneha Latha   |  09 May 2024 10:47 PM (IST)
1

Ashu Reddy Latest Photos: బోల్డ్‌ బ్యూటీ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డబ్‌స్మాస్‌ వీడియోలతో లైమ్‌ లైట్లోకి వచ్చిన అషురెడ్డి జూనియర్‌ సమంతగా గుర్తింపు పొందింది.

2

దీంతో ఆమె ఫుల్‌ క్రేజ్‌ సంపాదించుకుంది. అదే క్రేజ్‌తో బిగ్‌బాస్‌ ఆఫర్‌ కొట్టేసింది. ఇక ఈ రియాలిటీ షోతో మరింత పాపులర్‌ అయిన అషు అప్పటి నుంచి సోషల్‌ మీడియాలో తెగ సందడి చేసింది.

3

ఇక సన్నబడి నాజుగ్గా తయారైన అషు నెట్టింట ఫుల్‌ గ్లామర్‌ షో చేస్తుంది. తరచూ తన ఫోటోలు, పోస్ట్స్‌ షేర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్‌ సంపాదిచుకుంది. ప్రస్తుతం సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయేన్స్‌ర్‌గా టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతున్న అషు తరచూ‌ పొట్టి పొట్టి బట్టల్లో అందాలు ఆరబోస్తు నెట్టింట హీట్‌ పెంచుతుంది.

4

అలాంటి అషు తాజాగా చీరకట్టింది. మంచులో మధ్యలో చీరకట్టు ఘాటుగా ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ 'చలి విరిగేస్తుంది భయ్యా' అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రస్తుతం అషురెడ్డి ఫోటోలు నెట్టింట వెరల్‌ అవుతున్నాయి.

5

కాగా అషు రెడ్డి ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న అషు రెడ్డి గతంలో 'ఛల్ మోహన్ రంగ', 'బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్', 'ఫోకస్' సినిమాలో కీలక పాత్రలు పోషించింది.

6

అలాగే చాందీన్ చౌదరి లీడ్‌ రోల్లో నటిస్తున్న యేవమ్‌లో సినిమాలో అషు ఓ కీలక పాత్ర పోషిస్తుంది. ఇటీవల ఈ సినిమాలోని తన లుక్‌ను మూవీ టీం రిలీజ్‌ చేసింది. ఇందులో హారిక పాత్రలో అషు బోల్డ్‌ రోల్‌ చేస్తున్నట్టు అషు లుక్‌ చూస్తుంటే తెలుస్తోంది.

7

'నా బాడీ సూపర్‌ లగ్జరీ' అంటూ రైటప్‌తో ఉన్న ఈ పోస్టర్‌లో అషు బోల్డ్‌ లుక్‌లో కనిపించి షాకిచ్చింది. దీనికి హారిక ఇప్పుడు మొత్తం మీదే అంటూ బ్లాక్‌ కలర్‌ బ్లౌజ్‌, రెడ్‌ స్కట్‌లో అందాలు ఆరోబోస్తూ హాట్‌గా కనిపించింది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Ashu Reddy: చీరకట్టిన హాట్‌‌ బ్యూటీ అషు రెడ్డి - మంచులో బిగ్‌బాస్‌ భామ ఘాటు ఫోజులు
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.