రెడ్ డ్రెస్ లో అన్వేషి అందాలు - చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
ABP Desam
Updated at:
10 Jul 2023 04:54 PM (IST)
1
'గంధీ బాత్' అనే వెబ్ సిరీస్ తో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అన్వేషి జైన్, ఆ వెబ్ సిరీస్ లో తన అందాలను ఓ రేంజ్ లో ఆరబోసి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఆ తర్వాత పలు వెబ్ సిరీస్ లతో బోల్డ్ బ్యూటీగా బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంది.
3
కేవలం హిందీలోనే కాకుండా తెలుగులోనూ రీసెంట్ గా రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాలో ఐటమ్ సాంగ్ తో అదరగొట్టింది.
4
ప్రస్తుతం హిందీ తో పాటు తెలుగులోనూ పలు సినిమాల్లో నటిస్తోంది.
5
అన్వేషి జైన్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
6
అన్వేషి జైన్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.