అన్వేషించండి
Anna Konidela : అమ్మతో పవన్ కల్యాణ్... బిడ్డతో అన్నా లెజినోవా - రేర్ ఫ్యామిలీ ఫోటో
Anna Lezhneva : పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా రీసెంట్‌గా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫోటోస్ షేర్ చేస్తున్నారు. తాజాగా మదర్స్ డే సందర్భంగా షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది.
మదర్స్ డే స్పెషల్... అన్నా లెజినోవా పోస్ట్ వైరల్
1/4

పవన్ భార్య అన్నా లెజినోవా మదర్స్ డే స్పెషల్ విషెష్ తెలిపారు. పవన్ ఆయన తల్లి అంజనా దేవి, కూతురితో కలిసి దిగిన పాత ఫ్యామిలీ ఫోటోను ఆమె షేర్ చేశారు.
2/4

19 ఏళ్లకే తల్లులైన మహిళల నుంచి 40 ఏళ్ల వరకు ఎదురు చూసిన మహిళల వరకు, ఉద్యోగం కుటుంబం కోసం పోరాడుతున్న మహిళలు అందరికీ మదర్స్ డే విషెష్ తెలిపారు అన్నా లెజినోవా.
Published at : 10 May 2026 04:47 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















