అన్వేషించండి
Anasuya Bharadwaj: లెహంగాలో అనసూయ... ఆ అందం, ఆ స్టైల్ కిర్రాక్ ఉంది లే
Anasuya Photos Lehenga: యాంకర్లు ఎంతమంది అయినా రావచ్చు ఎంతమంది అయినా వెళ్లొచ్చు కానీ అనసూయ స్టైల్ సపరేట్ యాంకరింగ్‌కు గ్లామర్ అద్దిన భామ అనసూయ. ఆవిడ లేటెస్ట్ ఫోటోలు చూశారా?
అనసూయ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: itsme_anasuya / Instagram)
1/6

Anasuya Bharadwaj Instagram Photos: యాంకరింగ్‌కు గ్లామర్ అద్దిన అందాల భామలలో అనసూయ భరద్వాజ్ ముందు వరుసలో ఉంటారు. ఆవిడకు ముందు ఎంతో మంది యాంకర్లు వచ్చారు. ఆవిడ తరువాత ఎంతో మంది యాంకర్లు వచ్చారు. కానీ, అనసూయ మాత్రం చాలా స్పెషల్. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఫోటోలు. (Image Courtesy: itsme_anasuya / Instagram)
2/6

అనసూయ అందం ఆ స్టైల్ కిర్రాక్ ఉంది కదూ! స్టార్ మా ఛానల్ రియాలిటీ షో 'కిర్రాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్ 2' కోసం అనసూయ ఈ డ్రస్ ధరించారు. (Image Courtesy: itsme_anasuya / Instagram)
Published at : 10 May 2025 04:40 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion






















