Amyra Dastur Bikini: బికినీలో అమైరా దస్తూర్... మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తుందమ్మా
S Niharika | 08 Oct 2025 08:14 AM (IST)
1
బికినీలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? ధనుష్ సరసన 'అనేకుడు'లో యాక్ట్ చేసింది. తెలుగులో సందీప్ కిషన్ 'మనసుకు నచ్చింది'లో నటించింది. ఆమె తెలుగులో చేసిన సినిమాలు తక్కువ. హిందీ, తమిళంలో ఎక్కువ నటించింది. ఆ అమ్మాయి బికినీ స్టిల్స్ ఇవి. (Image Courtesy: amyradastur / Instagram)
2
ప్రస్తుతం అమైరా దస్తూర్ మాల్దీవుల్లో ఉంది. అక్కడ ఎంజాయ్ చేస్తోంది. అండర్ వాటర్ స్విమ్మింగ్ కాదు... స్కూబా డైవింగ్ చేసింది అమైరా. (Image Courtesy: amyradastur / Instagram)
3
తెలుగులో సినిమాలు చేయకున్నా సోషల్ మీడియా పోస్టుల ద్వారా ప్రేక్షకులకు టచ్ లో ఉంటోంది అమైరా దస్తూర్. (Image Courtesy: amyradastur / Instagram)
4
అమైరా దస్తూర్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: amyradastur / Instagram)