అన్వేషించండి
Allu Sirish Nayanika Pre Wedding Celebrations : అల్లు శిరీష్, నయనిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ - దుబాయ్‌లో బన్నీతో కలిసి బ్యాచిలర్ పార్టీ
Allu Sirish : అల్లు శిరీష్, నయనికల పెళ్లి వచ్చే నెలలో జరగనుండగా... దుబాయ్‌లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. బన్నీ, ఇతర సెలబ్రిటీలు సందడి చేయగా ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
అల్లు శిరీష్, నయనిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్
1/10

అల్లు వారింట పెళ్లి సందడి మొదలైంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు, యంగ్ హీరో అల్లు శిరీష్, నయనికల పెళ్లి మార్చి 6న జరగనుంది.
2/10

ఈ సందర్భంగా దుబాయ్‌లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు.
Published at : 04 Feb 2026 02:46 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















