అన్వేషించండి
(Source: ECI | ABP NEWS)
Akhil Zainab Reception Photos: అఖిల్ - జైనాబ్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో రాజకీయ నాయకులు... మాజీ ఉప రాష్ట్రపతి నుంచి తెలంగాణ సీయం వరకూ
Akhil Akkineni Zainab Ravdjee Wedding Reception: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు రాజకీయ ప్రముఖులు అక్కినేని అఖిల్ - జైనాబ్ రావ్జీ వెడ్డింగ్ రిసెప్షన్‌లో సందడి చేశారు. ఆ ఫోటోలు చూడండి.
అఖిల్ - జైనాబ్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో రాజకీయ నాయకులు... మాజీ రాష్ట్రపతి నుంచి తెలంగాణ సీయం వరకూ
1/9

అక్కినేని అఖిల్ - జైనాబ్ రావ్జీ వెడ్డింగ్ రిసెప్షన్ అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పలువురు రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. వాళ్ళ ఫోటోలు చూడండి.
2/9

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త జంట అఖిల్ - జైనాబ్ రావ్జీకి శుభాకాంక్షలు చెప్పారు.
3/9

అఖిల్, జైనాబ్ జంటకు శుభాకాంక్షలు చెబుతున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
4/9

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రి జూపల్లి కృష్ణ రావు అన్నపూర్ణ స్టూడియోకి విచ్చేసి అఖిల్, జైనాబ్ దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు.
5/9

మాజీ ఎంపీ, పారిశ్రామికవేత్త, నిర్మాత టి సుబ్బరామి రెడ్డితో కొత్త జంట అఖిల్, జైనాబ్
6/9

అఖిల్, జైనాబ్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్
7/9

మాజీ ఎంపీ, ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావుతో కొత్త జంట
8/9

ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన తనయుడు సైతం అఖిల్ - జైనాబ్ రిసెప్షన్ వేడుకకు విచ్చేశారు.
9/9

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తో కొత్త జంట
Published at : 08 Jun 2025 09:37 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
ఆంధ్రప్రదేశ్
ఆటో
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















