అన్వేషించండి
Trisha Krishnan : తమిళనాడు సీఎం విజయ్ - త్రిష కళ్లలో ఆనందం చూశారా... దళపతి ఫ్యామిలీతో సౌత్ క్వీన్
Trisha : కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్ తమిళనాడు సీఎంగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ త్రిష సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.
సీఎంగా విజయ్... ప్రత్యేక ఆకర్షణగా త్రిష
1/5

తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు ఆయన ఫ్యామిలీతో పాటు త్రిష, రాహుల్ గాంధీ, సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
2/5

ఈ కార్యక్రమంలో త్రిష సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. సీఎంగా విజయ్ ప్రమాణం స్వీకారం చేస్తున్న టైంలో ఆమె ఆనందం చెప్పలేనిది.
Published at : 10 May 2026 12:10 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















