Sneha Photos: వారేవ్వా స్నేహా - నీ వలపు వలలో చిక్కుకుంటే కుర్రాళ్ల మనసు స్వాహా!
2001లో ‘తొలి వలపు’ చిత్రంతో ప్రేక్షకుల మనసు దోచుకున్న స్నేహ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ వరుస ఆఫర్లతో క్రేజీ హీరోయిన్‌గా పేరు సంపాదించింది. 2019లో విడుదలైన ‘వినయ విధేయ రామ’ చిత్రం తర్వాత మళ్లీ స్నేహ తెలుగు చిత్రాల్లో కనిపించలేదు. ప్రస్తుతం తమిళంలో ‘జూనియర్ సూపర్ స్టార్స్’ (సీజన్-4)లో జడ్జిగా వ్యవహరిస్తోంది. పండుగల సమయంలో కుటుంబంతో, షూటింగ్ సమయంలో ఇలా సింగిల్ ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ స్నేహ టచ్‌లో ఉంటోంది. ఈ చిత్రాలను చూసిన అభిమానులు స్నేహా వయస్సు పెరుగుతున్నా.. అందం పెరుగుతుందే గానీ, ఏ మాత్రం తగ్గట్లే అంటున్నారు. వారి మాటలు ఎంతవరకు నిజమనేది మీరే చూసి చెప్పండి. - Image Credit: Sneha/Instagram
Sneha Photos: వారేవ్వా స్నేహా - నీ వలపు వలలో చిక్కుకుంటే కుర్రాళ్ల మనసు స్వాహా! - Image Credit: Sneha/Instagram