Shraddha Srinath: బికినీ, స్విమ్ సూట్‌లో శ్రద్ధా శ్రీనాథ్... కల కాదు, నిజమే... ఫోటోలు చూడండి
శ్రద్ధా శ్రీనాథ్... కంటెంట్ ఓరియెంటెడ్ క్యారెక్టర్లు, సినిమాలు మాత్రమే చేస్తుందని పేరు ఉంది. కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలో మోడరన్ రోల్ చేశారు. లిప్ లాక్ ఇచ్చారు. గ్లామర్ షో మాత్రం చేయలేదు. ఆ హీరోయిన్ ఎప్పుడు ఒక్కసారిగా బికినీ, స్విమ్ సూట్ ఫోటోలు షేర్ చేసి ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. (Image Courtesy: Shraddhasrinath / Instagram)
శ్రద్ధా శ్రీనాథ్ సోషల్ మీడియాలో తాజాగా షేర్ చేసిన ఫోటోలు ఇవి. ఫారిన్ వెకేషన్‌కి వెళ్లినట్టు అర్థం అవుతోంది. ఆవిడను చాలా అరుదుగా ఇటువంటి దుస్తుల్లో ప్రేక్షకులు చూశారు కనుక ఒక్కసారిగా షాక్ అయ్యారు. (Image Courtesy: Shraddhasrinath / Instagram)
ఇటు వాజ్ నాట్ డ్రీమ్ అని ఈ ఫోటోలకు శ్రద్ధా శ్రీనాథ్ క్యాప్షన్ ఇచ్చారు. అంటే... ఇది కల కాదు అని పేర్కొన్నారు. మీరు చూస్తున్న ఫోటోలు నిజమే... ఫేక్ కాదు. (Image Courtesy: Shraddhasrinath / Instagram)
సంక్రాంతికి 'డాకూ మహారాజ్' సినిమాతో శ్రద్ధా శ్రీనాథ్ థియేటర్లలోకి వచ్చారు. అందులో బాబి డియోల్ వైఫ్ క్యారెక్టర్ చేశారు. (Image Courtesy: Shraddhasrinath / Instagram)
గత ఏడాది విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ' సినిమా కూడా చేశారు శ్రద్ధా శ్రీనాథ్. అందులో కాస్త విలనిషేడ ఉన్న పాత్రతో ప్రేక్షకులు అందరినీ సర్ప్రైజ్ చేశారు. (Image Courtesy: Shraddhasrinath / Instagram)
శ్రద్ధా శ్రీనాథ్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: Shraddhasrinath / Instagram)