✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Actress Sadha Latest Photos : రాను రానంటూనే ప్రతి వారం బుల్లితెరపైకి వస్తుందిగా

ABP Desam   |  13 Aug 2023 01:22 PM (IST)
1

కథానాయిక సదా పేరు చెబితే ఇప్పటికీ చాలా మందికి 'జయం' సినిమాలో 'రాను రానంటూనే చిన్నది...' పాట గుర్తుకు వస్తుంది. (Image Courtesy : sadaa17 / Instagram)

2

'జయం' సినిమాలో 'రాను రానంటూనే...' పాట చేశారేమో! ఇప్పుడు అయితే... ఆవిడ ప్రతి వారం బుల్లితెరపై సందడి చేస్తున్నారు. (Image Courtesy : sadaa17 / Instagram)

3

ఒకప్పుడు కథానాయికగా వెండితెరపై సందడి చేసిన సదా... ఇప్పుడు బుల్లితెరపై డ్యాన్స్ రియాలిటీ షోల్లో న్యాయనిర్ణేతగా కనిపిస్తున్నారు. (Image Courtesy : sadaa17 / Instagram)

4

స్టార్ మాలో ప్రసారం అయ్యే 'నీతోనే డ్యాన్స్' షో కోసం సదా మోడ్రన్ డ్రస్ లో ముస్తాబు అయ్యారు. (Image Courtesy : sadaa17 / Instagram)

5

ఈటీవీలో ప్రసారం అయ్యే డ్యాన్స్ రియాలిటీ షో 'ఢీ'లో కూడా సదా సందడి చేస్తున్నారు. (Image Courtesy : sadaa17 / Instagram)

6

ఇటీవల తేజ దర్శకత్వం వహించిన 'అహింస' సినిమాలో సదా ఓ పాత్ర చేశారు. (Image Courtesy : sadaa17 / Instagram)

7

ఓటీటీలో 'హలో వరల్డ్' వెబ్ సిరీస్ చేశారు సదా. (Image Courtesy : sadaa17 / Instagram)

8

సదా లేటెస్ట్ ఫొటోస్ (Image Courtesy : sadaa17 / Instagram) 

9

సదా (Image Courtesy : sadaa17 / Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Actress Sadha Latest Photos : రాను రానంటూనే ప్రతి వారం బుల్లితెరపైకి వస్తుందిగా
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.