Rakul Preet Singh: లెహంగాలో రకుల్... బ్యూటిఫుల్ ఫోటోస్, గ్లామర్ ఫుల్
Rakul Preet Singh Lehenga Photos: రకుల్ ప్రీత్ సింగ్ అందం గురించి కొత్తగా చెప్పేదేముంది? మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ హీరోయిన్లలో ఆవిడ ఒకరు. సోషల్ మీడియాలో లేటెస్టుగా కొన్ని ఫోటోలు షేర్ చేశారు. అయితే ఈ ఫోటోల వెనక కహానీ ఏమిటో తెలుసా? (Image Courtesy: rakulpreet / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇటీవల దీపావళి జరిగింది కదా! నార్త్ ఇండియాలో దీపావళిని చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు కొందరు. రకుల్ ఫ్యామిలీ కూడా అంతే! దీపావళి సంబరాలలో భాగంగా ఈ ఫోటోలను రకుల్ షేర్ చేశారు. (Image Courtesy: rakulpreet / Instagram)
దీపావళి సంబరాలలో లాస్ట్ ఫోటోలు ఇవేనని రకుల్ పేర్కొనడం విశేషం. లెహంగాలో ఆవిడ చాలా అందంగా ఉన్నారని అభిమానులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Courtesy: rakulpreet / Instagram)
రకుల్ ఇప్పుడు తెలుగు సినిమాల కంటే హిందీ సినిమాలు ఎక్కువ చేస్తున్నారు. అజయ్ దేవగన్, ఆవిడ జంటగా నటించిన 'దే దే ప్యార్ దే' సీక్వెల్ 'దే దే ప్యార్ 2' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.(Image Courtesy: rakulpreet / Instagram)
రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: rakulpreet / Instagram)
image 6