✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Pranitha Subhash: హ్యాపీ మదర్స్ డే - ఇద్దరు పిల్లలతో హీరోయిన్ ప్రణీత.. ఎంత క్యూట్‌గా ఉన్నారో తెలుసా?

Ganesh Guptha   |  11 May 2025 04:35 PM (IST)
1

ఇంటర్నేషనల్ మదర్స్ డే సందర్భంగా పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా విషెష్ చెబుతున్నారు. హీరోయిన్ ప్రణీత తన ఇద్దరు పిల్లలు, తన తల్లితో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేశారు.

2

ప్రణీత అందరికీ మదర్స్ డే విషెష్ చెప్పారు. ఈ ఫోటోస్ వైరల్ అవుతుండగా 'సో క్యూట్' అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

3

ప్రణీత 2021లో వ్యాపారవేత్త నితిన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. కుమార్తె ఆర్న, కుమారుడు జయకృష్ణ. కుమారునికి ఇటీవలే బారసాల నిర్వహించారు.

4

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సినిమాల్లో నటించి ప్రణీత మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అత్తారింటికి దారేది, బావ, పాండవులు పాండవులు తుమ్మెద, డైనమైట్, బ్రహ్మోత్సవం వంటి సినిమాల్లో నటించారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Pranitha Subhash: హ్యాపీ మదర్స్ డే - ఇద్దరు పిల్లలతో హీరోయిన్ ప్రణీత.. ఎంత క్యూట్‌గా ఉన్నారో తెలుసా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.