‘గువ్వ గోరింకతో’ సినిమాలో ప్రియదర్శి పక్కన నటించిన లోరా తెలుసా?
ABP Desam | 03 Apr 2023 05:29 PM (IST)
1
షార్ట్ ఫిల్మ్స్ తో తన కెరీర్ ను మొదలుపెట్టింది లోరా.
2
లోరా నటించిన మొదటి షార్ట్ ఫిల్మ్ కి 'బెస్ట్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్' అవార్డును అందుకుంది.
3
మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది లోరా.
4
లోరా తల్లి రాజమణి, నాన్న ప్రకాష్.
5
లోరా పలు mr & miss, బ్యూటీ కాంటెస్ట్ లలో జడ్జ్ గా వ్యవహరించింది.
6
‘వోటర్’ సినిమాలో సహాయ పాత్రతో వెండితెర ప్రవేశం చేసింది లోరా మాడిసన్.
7
ఎల్7 ఆర్ట్ క్రియేషన్స్ తన సొంత బ్యానర్‌పై 'వోడ్కా 'సినిమాను నిర్మించింది లోరా. అయితే అది ఇంకా విడుదల కాలేదు.
8
లోరా మాడిసన్ తెలుగు, హిందీ,కన్నడ, తమిళ చిత్రాల్లో నటించింది.
9
లోరా మాడిసన్ లేటెస్ట్ పిక్స్.
= 9">