అన్వేషించండి
Actress Apoorva: నువ్వు ఆంటీ క్యారెక్టర్లు చేయడం ఏమిటి? 50 ఏళ్ళ వయసులో నటి అపూర్వ గ్లామరస్ ఫోటోలకు కామెంట్లు!
Apoorva Korlipara: నటి అపూర్వ తెలుగు ప్రేక్షకులు చాలా మందికి తెలిసే ఉంటారు. ఇప్పుడు ఆవిడ వయసు 50 ఏళ్ళు. అయితే, ఈ వయసులోనూ గ్లామరస్ ఫోటోలు షేర్ చేశారు.
నటి అపూర్వ గ్లామరస్ ఫోటోలు (Image Courtesy: apoorvaactress / facebook)
1/4

Apoorva Korlipara Photos: 'అల్లరి' నరేష్ హీరోగా పరిచయమైన 'అల్లరి'తో పాటు 'కెవ్వు కేక', 'గుంటూరు టాకీస్', 'అమ్మా నాన్న ఊరెళితే' వంటి సినిమాలు చేసిన నటి అపూర్వ. ఈ మధ్య సినిమాల్లో తక్కువగా కనబడుతున్నారు. అయితే సోషల్ మీడియాలో ఆవిడ యాక్టివ్ గా ఉన్నారు. (Image Courtesy: apoorvaactress / facebook)
2/4

నటి అపూర్వ సోషల్ మీడియాలో తాజాగా షేర్ చేసిన ఫోటోలు ఇవి. ఇప్పుడు ఆవిడ వయసు 50 ఏళ్ళు. ఈ ఏజ్ లో గ్లామరస్ ఫోటోషూట్ చేయడం వైరల్ అవుతోంది, (Image Courtesy: apoorvaactress / facebook)
3/4

అపూర్వ ఫోటోలకు ఒక నెటిజన్ 'నువ్వు ఆంటీ క్యారెక్టర్లు చేయడం ఏమిటి? కత్తిలా ఉన్నావ్' అని కామెంట్ చేశారు. (Image Courtesy: apoorvaactress / facebook)
4/4

నటి అపూర్వ లేటెస్ట్ గ్లామరస్ ఫోటోలు (Image Courtesy: apoorvaactress / facebook)
Published at : 03 Jul 2025 04:06 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















