✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Anjali: హీరోయిన్‌ అంజలి స్టన్నింగ్‌ లుక్‌ - షర్ట్‌, ప్యాంటులో ఏం స్టైలిష్‌గా ఉంది కదా!

Sneha Latha   |  10 May 2024 10:41 PM (IST)
1

Anjali Stunning Look: రీఎంట్రీలో తెలుగమ్మాయి అంజలి బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తుంది. ఏకంగా రామ్‌ చరణ్‌ సరసన నటించే చాన్స్‌ కొట్టేసింది.

2

'గీతాంజలి మళ్లీ వచ్చింది' మూవీతో ఇటీవల ఫ్యాన్స్‌ పలకరించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం 'గేమ్‌ ఛేంజర్'‌ చిత్రంతో బిజీగా ఉంది.

3

దాదాపు షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్‌ బిజీగా ఉన్న తాజాగా సోషల్‌ మీడియాలో తన స్టన్నింగ్‌ లుక్స్‌ షేర్‌ చేసింది.

4

త్రోబ్యాక్‌ అంటూ షర్ట్‌, ప్యాంటులో స్లైలిష్‌గా కనిపించింది. ఎప్పుడు చీరలు, చుడిదార్స్‌లో ట్రెడిషనల్‌ కనిపించే ఈ అమ్మడు స్టైలిష్‌ లుక్‌తో ఆకట్టుకుంది.

5

ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇలా అంజలిని చూసి ఫ్యాన్స్‌ అంతా షాక్‌ అవుతున్నారు. ఏం స్టైలిష్‌గా ఉందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Anjali: హీరోయిన్‌ అంజలి స్టన్నింగ్‌ లుక్‌ - షర్ట్‌, ప్యాంటులో ఏం స్టైలిష్‌గా ఉంది కదా!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.