Anasuya Bharadwaj: రంగమ్మత్త చీర కట్టింది... రాణీలా బాహు బాగుంది కదూ!
బుల్లితెరపై యాంకరింగ్ చేసేటప్పుడు అనసూయను గ్లామర్ క్వీన్ అనేవారు. కానీ, ఇప్పుడు ఆమె నటనకు అందరూ జై కొడుతున్నారు. డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తూ నటిగా గౌరవం తెచ్చుకున్నారు అనసూయ. డ్రస్సింగ్ లో కూడా మార్పు వచ్చింది. ముఖ్యంగా రాణి తరహాలో చీరలు కడుతోంది. (Image Courtesy: itsme_anasuya / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసోషల్ మీడియాలో అనసూయ పోస్ట్ చేసిన లేటెస్ట్ (డిసెంబర్ 13, 2024న) శారీ ఫోటోలు ఇవి. ఇటీవల ఓ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అనసూయ కట్టారు. (Image Courtesy: itsme_anasuya / Instagram)
'పుష్ప 2'తో అనసూయ మరోసారి లైమ్ లైట్ లోకి వస్తారని అందరూ ఆశించారు. కానీ, అలా జరగలేదు. సినిమాలో దాక్షాయణిగా ఆవిడ క్యారెక్టర్ లెంగ్త్ తక్కువ ఉంది. (Image Courtesy: itsme_anasuya / Instagram)
'పుష్ప 2'లో తన రోల్ పట్ల అనసూయ నిరాశ చెందారని ఇండస్ట్రీ గుసగుస. ఆ మూవీ విడుదల సమయంలో 'దూరపు కొండలు నునుపు' అని ట్వీట్ చేయడం వెనుక కారణం అదే అయ్యి ఉంటుందని జనాలు సందేహిస్తున్నారు. (Image Courtesy: itsme_anasuya / Instagram)
ప్రజెంట్ అనసూయ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. అయితే... 'పుష్ప 3'లో తన క్యారెక్టర్ మీద ఆవిడ హోప్స్ పెట్టుకునే అవకాశం ఉంది. 'పుష్ప 2' క్లైమాక్స్ ప్రకారం మూడో పార్టులో ఆవిడ క్యారెక్టర్ కీలకం కానుంది. (Image Courtesy: itsme_anasuya / Instagram)
అన్నట్టు... అనసూయ హెయిర్ స్టైల్ చూశారా? భలే ఉంది కదూ! (Image Courtesy: itsme_anasuya / Instagram)