Abhinaya Wedding Photos: మాటరాని సంతోషమిది... మౌనంగా ఆనందించిన అభినయ మనసు... పెళ్లి ఫోటోలు చూడండి
Abhinaya Vegesna Karthik Marriage Photos: నటి అభినయ, ఆమె చిరకాల ప్రియుడు వేగేశ్న కార్తీక్ వివాహం ఏప్రిల్ 16న హైదరాబాద్ సిటీలో జరిగింది. ఆ ఫోటోలను ఇవాళ విడుదల చేశారు. వాటిని చూడండి. (Image Courtesy: abhinaya_official/ Instagram)
పెళ్లిలో భాగంగా బిందెలో వేసిన ఉంగరం కోసం పోటీ పడుతున్న అభినయ, కార్తీక్ వేగేశ్న. (Image Courtesy: abhinaya_official/ Instagram)
అభినయకు అరుంధతి నక్షత్రం చూపిస్తున్న వేగేశ్న కార్తీక్. (Image Courtesy: abhinaya_official/ Instagram)
అభినయ పుట్టుకతో మూగ, చెవిటి. అయితే కార్తీక్ వేగేశ్నతో ప్రేమకు అవేవీ అడ్డు కాలేదు. పదిహేనేళ్ల ప్రేమ బంధం తర్వాత వివాహం చేసుకున్నారు. (Image Courtesy: abhinaya_official/ Instagram)
పెళ్లి ఫోటోలు, హీరోయిన్స్ గ్యాలరీలతో పాటు తాజా రాజకీయ - సినిమా వార్తల కోసం ఏబీపీ దేశం వెబ్ సైట్ ఫాలో అవ్వండి. (Image Courtesy: abhinaya_official/ Instagram)