హాట్ లుక్స్ తో హీట్ పెంచుతున్న షనాయ కపూర్!
ABP Desam
Updated at:
16 Aug 2023 01:51 PM (IST)
1
బాలీవుడ్ ఆగ్ర నటుడు సంజయ్ దత్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది షనాయ కపూర్.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
మోడల్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వి కపూర్ నటించిన 'గుల్జాన్ సక్సేన' సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసింది.
3
ఇక త్వరలోనే షనయా కపూర్ హీరోయిన్గా బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే డాన్స్ తో పాటు నటనలోనూ శిక్షణ తీసుకుంది.
4
బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే హీరోయిన్గా తన బాలీవుడ్ డెబ్యూ ఇవ్వబోతోంది షనాయ కపూర్.
5
షనాయ కపూర్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
6
షనాయ కపూర్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
7
షనాయ కపూర్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.