✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Rakul Preet Singh: బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో రకుల్ - గ్లామర్ ట్రీట్ అదిరిందిగా!

ABP Desam   |  03 Nov 2023 04:24 PM (IST)
1

మోడల్‌గా కెరీర్ ఆరంభించిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తరువాత సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి టాప్ హీరోయిన్‌గా కొనసాగింది.

2

తెలుగులో 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' మూవీతో హిట్ అందుకుని.. టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్ అయిపోయింది.

3

ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్ ఇలా తెలుగులో దాదాపు స్టార్‌ హీరోలందరితోనూ కలిసి నటించింది. టాలీవుడ్‌ని ఓ ఊపింది.

4

గత కొంతకాలంగా తెలుగులో ఎటువంటి ఆఫర్స్ రాకపోవడంతో ప్రస్తుతం నార్త్ ఇండస్ట్రీపై దృష్టి పెట్టి బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది..

5

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.

6

రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Rakul Preet Singh: బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో రకుల్ - గ్లామర్ ట్రీట్ అదిరిందిగా!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.