లండన్ లో ల్యాండ్ అయిన పాయల్ రాజ్ పుత్ - ఫోటోలు వైరల్!
'RX100' అనే సినిమాతో తెలుగు వెండితెరకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్ పుత్.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమొదటి సినిమాలోనే గ్లామర్ తో పాటు రొమాంటిక్ సీన్స్ లోనూ రెచ్చిపోయి మరి నటించింది సినిమాలో ఈ అమ్మడి అందాలకు కుర్రకారు సైతం ఫిదా అయిపోయారు.
దీంతో ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ లైమ్ లైట్ లోకి వచ్చేసింది పాయల్. ఆర్ఎక్స్ 100 సక్సెస్ తో ఈమెకు ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి.
ఈ సినిమా తర్వాత 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి సినిమాల్లో హీరోయిన్ గా ఆకట్టుకుంది కానీ ఈ సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
రీసెంట్ గా 'మాయాపేటిక' అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన పాయల్.. ప్రస్తుతం అజయ్ భూపతి దర్శకత్వంలో 'మంగళవారం' అనే లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తుంది.
పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.