గ్రీన్ సారిలో ఈషా ఎదురు చూపులు - ఎవరికోసమో!
ABP Desam
Updated at:
06 Jul 2023 02:15 PM (IST)
1
ఇంద్రగంటి మోహన్ కృష్ణా దర్శకత్వంలో తెరకెక్కిన 'అంతకుముందు ఆ తర్వాత' సినిమాతో తెలుగు వెండితెరకి హీరోయిన్గా పరిచయమైంది ఈషా రెబ్బా.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఆ తర్వాత తెలుగులో 'అమీతుమీ' 'దర్శకుడు' 'అ!', 'బ్రాండ్ బాబు' 'సుబ్రహ్మణ్యపురం రాగల 24 గంటల్లో' వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.
3
తెలుగుతోపాటు తమిళ కన్నడ మలయాళ భాషల్లోనూ పలు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది.
4
ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' లో సెకండ్ హీరోయిన్ గాను మెప్పించింది. ప్రస్తుతం తెలుగు తో పాటు ఇతర భాషల్లో సినిమాలు చేస్తోంది.
5
ఈషా రెబ్బ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
6
ఈషా రెబ్బ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.