అన్వేషించండి
Zayn Khan: 'డెకాయిట్' సెట్స్‌లో ఆమిర్ ఖాన్ మేనకోడలు... అడివి శేష్‌తో ఫోటోలు
Zayn Khan In Dacoit Movie: అడివి శేష్ లేటెస్ట్ సినిమా 'డెకాయిట్: ఒక ప్రేమ కథ'తో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మేనకోడలు జైన్ మేరీ ఖాన్ తెలుగు తెరపై అడుగు పెట్టారు. ఆమె ఫోటోలు...
ఫొటోలో ఉన్న అమ్మాయి జైన్ మేరీ ఖాన్. ఆమిర్ ఖాన్ మేనకోడలు. 'డెకాయిట్'తో తెలుగు తెరకు పరిచయమయ్యారు. సినిమా షూటింగ్ లో ఆమె సందడిని ఫోటోల్లో చూడండి.
1/5

Zayn Khan Dacoit BTS Stills: అడివి శేష్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా 'డెకాయిట్: ఒక ప్రేమ కథ'. దీనితో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మేనకోడలు జైన్ మేరీ ఖాన్ తెలుగు తెరపై అడుగు పెట్టారు. ఏప్రిల్ 10న సినిమా విడుదల సందర్భంగా సెట్స్‌లో దిగిన ఫోటోలను షేర్ చేశారు. వాటిపై ఓ లుక్ వెయ్యండి. (Image Courtesy: zaynmarie / Instagram)
2/5

'డెకాయిట్'లో జైన్ మేరీ ఖాన్ పోలీస్ రోల్ చేశారు. అనురాగ్ కశ్యప్ కుమార్తె పాత్రలో కనిపించారు. జైలు నుంచి తప్పించుకున్న శేష్ ను వెతికే పాత్ర ఆమెది. (Image Courtesy: zaynmarie / Instagram)
Published at : 10 Apr 2026 05:00 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion

















