✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Raai Laxmi Photos: రాయ్ లక్ష్మీ చీర కట్టింది

ABP Desam   |  19 Apr 2023 01:04 PM (IST)
Raai Laxmi Photos: రాయ్ లక్ష్మీ చీర కట్టింది

image credit: Raai Laxmi/Instagram

1

రాయ్ లక్ష్మి నటిగా కెరియర్ ప్రారంభించి 18 సంవత్సరాలవుతోంది.ఇన్నేళ్లలో దాదాపు 60 సినిమాల్లో నటించంది కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. సౌత్ తో పాటూ నార్త్ లోనూ మెరిసినా స్టార్ హీరోయిన్ అనే బ్రాండ్ సొంతం చేసుకోలేకపోయింది.

2

కాంచనమాల కేబుల్ టీవీ' సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్ గా పరిచయమైంది రాయ్ లక్ష్మి. చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ లక్ష్మీరాయ్ కి మంచి గుర్తింపునిచ్చాయి.

3

అజయ్ దేవగణ్ హీరోగా నటించిన 'భోళా' స్పెషల్ స్క్రీనింగ్ లో ఆమె సందడి చేశారు. ఆ సినిమాలో కూడా ఆమె స్పెషల్ సాంగ్ చేసింది

4

త్వరలో 'జనతా బార్' సినిమాతో రాయ్ లక్ష్మి తెలుగులో సందడి చేయనుంది. (image credit :Raai Laxmi /Instagram)

5

కార్తీ 'ఖైదీ' సినిమాకు అజయ్ దేవగణ్ 'భోళా' రీమేక్. హిందీకి తగ్గట్టు కథలో చాలా మార్పులు చేశారని తెలుస్తోంది. 'ఖైదీ'లో ఐటమ్ సాంగ్ లేదు. హిందీలో స్పేస్ క్రియేట్ చేసి సాంగ్ చేశారు. (image credit :Raai Laxmi /Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Raai Laxmi Photos: రాయ్ లక్ష్మీ చీర కట్టింది
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.