Raai Laxmi Photos: రత్తాలు బాగా చిక్కిపోయింది!
ABP Desam | 03 Jan 2023 03:25 PM (IST)
1
'కాంచనమాల కేబుల్ టీవీ' సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్ గా పరిచయమైంది రాయ్ లక్ష్మి
2
కన్నడ, మలయాళం, తమిళ సినీ రంగాల్లో అవకాశాలు రావడంతో అటు షిఫ్ట్ అయింది.
3
చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ లక్ష్మీరాయ్ కి మంచి గుర్తింపునిచ్చాయి
4
ప్రస్తుతం ఈ బ్యూటీ కోలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటిస్తోంది.(image credit :Raai Laxmi /Instagram)
5
ఎప్పటికప్పుడు ఫొటోస్ అభిమానులతో షేర్ చేసుకుంటుంది. (image credit :Raai Laxmi /Instagram)
6
ఎప్పటికప్పుడు ఫొటోస్ అభిమానులతో షేర్ చేసుకుంటుంది. (image credit :Raai Laxmi /Instagram)