Raai Laxmi Photos: ట్రెడిషనల్ డ్రెస్సులో తళుక్కుమన్న రత్తాలు

image credit: Raai Laxmi/Instagram
రాయ్ లక్ష్మి నటిగా కెరియర్ ప్రారంభించి 18 సంవత్సరాలవుతోంది.ఇన్నేళ్లలో దాదాపు 60 సినిమాల్లో నటించంది కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. సౌత్ తో పాటూ నార్త్ లోనూ మెరిసినా స్టార్ హీరోయిన్ అనే బ్రాండ్ సొంతం చేసుకోలేకపోయింది.
కాంచనమాల కేబుల్ టీవీ' సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్ గా పరిచయమైంది రాయ్ లక్ష్మి. చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ లక్ష్మీరాయ్ కి మంచి గుర్తింపునిచ్చాయి.
త్వరలో 'జనతా బార్' సినిమాతో రాయ్ లక్ష్మి తెలుగులో సందడి చేయనుంది. (image credit :Raai Laxmi /Instagram)
అజయ్ దేవగణ్ నటించిన సినిమా 'భోళా'. కార్తీ ఖైదీ సినిమాకు రీమేక్. ఇందులో స్పెషన్ సాంగ్ చేసింది. Image: Raai Laxmi/ Instagram
రాయ్ లక్ష్మీ లేటెస్ట్ ఫోటోస్. Image: Raai Laxmi/ Instagram
రాయ్ లక్ష్మీ లేటెస్ట్ ఫోటోస్. Image: Raai Laxmi/ Instagram
రాయ్ లక్ష్మీ లేటెస్ట్ ఫోటోస్. Image: Raai Laxmi/ Instagram
రాయ్ లక్ష్మీ లేటెస్ట్ ఫోటోస్. Image: Raai Laxmi/ Instagram