సాహసాల బాట పట్టిన గద్దల కొండ భామ - మృణాళిని రవి అడ్వంచర్స్ చూడండి!
ABP Desam
Updated at:
31 Aug 2023 11:55 PM (IST)
1
ప్రముఖ హీరోయిన్ మృణాళిని రవి తన ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇందులో ఏదో అడ్వంచర్‌కు రెడీ అవుతున్నట్లు కనిపించారు.
3
2019లో వచ్చిన ‘సూపర్ డీలక్స్’ సినిమాతో మృణాళిని ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.
4
అదే సంవత్సరం వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’లో కూడా నటించారు.
5
2021లో నటించిన ‘ఎనిమీ’ సినిమాలో టం టం పాట చాలా ఫేమస్ అయింది.
6
ప్రస్తుతం ‘మామా మశ్చీంద్ర’ సినిమాలో సుధీర్ బాబు సరసన నటిస్తున్నారు.