అందం అమ్మాయి అయితే - అషురెడ్డి లేటెస్ట్ ఫొటోలు చూశారా?
ABP Desam
Updated at:
19 Dec 2022 11:13 PM (IST)
1
అషు రెడ్డి తన లేటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. (Image Credits: Ashu Reddy Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోతూ అభిమానులకు ట్రీట్ ఇచ్చింది. (Image Credits: Ashu Reddy Instagram)
3
ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు ఫొటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటుంది.(Image Credits: Ashu Reddy Instagram)
4
అషు రెడ్డి పవన్ కళ్యాణ్‌కి పెద్ద ఫ్యాన్ (Image Credits: Ashu Reddy Instagram)
5
పవన్ కళ్యాణ్ పేరును ఒంటిపై టాటూ కూడా వేయించుకుంది. (Image Credits: Ashu Reddy Instagram)
6
ప్రస్తుతం అషురెడ్డి హీరోయిన్ అవకాశాలను కూడా అందుకుంటుంది. (Image Credits: Ashu Reddy Instagram)