Chaithra J Achar : వింటేజ్ లుక్‌లో కన్నడ హీరోయిన్ ఫోటోషూట్.. ఏ లుక్ అయినా చైత్ర హాట్‌గానే కనిపిస్తుంది
కన్నడ హీరోయిన్ చైత్ర జె ఆచార్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. వింటేజ్ లుక్ అంటూ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది.(Images Source InstagramChaithra J Achar)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబ్లాక్ బోటమ్, బ్లాక్ టాప్ వేసుకుని దానిపై ష్రగ్ వేసుకుని ఫోటోలకు హాట్ ఫోజులిచ్చింది చైత్ర. రెట్రో లుక్‌లో ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌లో మినిమల్ లైటింగ్‌తో ఫోటోలు దిగింది.(Images Source InstagramChaithra J Achar)
పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుని.. హెయిర్ లీవ్ చేసి ఫోటోషూట్ చేసింది. Sis this is amazing అంటూ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కామెంట్ పెట్టింది.(Images Source InstagramChaithra J Achar)
చైత్ర 2019లో తన సినీ కెరీర్ ప్రారంభించింది. మహిర సినిమాతో కన్నడలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.(Images Source InstagramChaithra J Achar)
అయితే సప్తసాగరాలు దాటి (తెలుగులో)అనే సినిమాతో ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగులో కూడా ఈమెకు అభిమానులు పెరిగారు. ఈ సినిమాలో ఆ నటనతో విమర్శకులు ప్రశసంలు అందుకుంది.(Images Source InstagramChaithra J Achar)
ప్రస్తుతం కన్నడతో పాటు.. తమిళ్లో కూడా సినిమాలు చేస్తుంది. కొన్ని చిత్రీకరణలో ఉండగా.. మరికొన్ని ప్రారంభం కావాల్సి ఉంది. (Images Source InstagramChaithra J Achar)