Krishnam Raju: కృష్ణంరాజు పార్థివదేహానికి ప్రముఖుల నివాళి
ABP Desam | 11 Sep 2022 08:48 PM (IST)
1
కృష్ణంరాజు పార్థివదేహానికి నివాళి అర్పిస్తున్న చంద్రబాబు నాయుడు, సూపర్ స్టార్ కృష్ణ
2
కృష్ణంరాజు పార్థివదేహానికి కుటుంబ సభ్యులను ఓదార్చుతున్న చంద్రబాబు
3
ప్రభాస్ కు సానుభూతి తెలుపుతున్న చంద్రబాబు
4
కృష్ణంరాజు పార్థివదేహానికి నివాళి అర్పిస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్
5
ప్రభాస్ ను ఓదార్చుతున్న తలసాని
6
కృష్ణంరాజు నివాసంలో తలసాని, మోహన్ బాబు, సుమన్ తదితరులు..
7
కృష్ణంరాజు పార్థివదేహానికి నివాళి అర్పిస్తున్న జూ. ఎన్టీఆర్
8
కృష్ణంరాజు పార్థివదేహానికి నివాళి అర్పిస్తున్న కల్యాణ్ రామ్
9
ప్రభాస్ ను ఓదార్చుతున్న కల్యాణ్ రామ్
10
కృష్ణంరాజు పార్థివదేహానికి నివాళి అర్పిస్తున్న విజయ్ దేవరకొండ
11
కృష్ణంరాజు పార్థివదేహం దగ్గర విజయ్ దేవరకొండ సంతాపం
12
కృష్ణంరాజు పార్థివదేహానికి నివాళి అర్పిస్తున్న అల్లు అర్జున్
13
ప్రభాస్ ను ఓదార్చుతున్న అల్లు అర్జున్