Mouni Roy Photos: సోషల్ మీడియాకు ఒక్కరోజు కూడా బ్రేక్ తీసుకోని బ్యూటీ
ABP Desam | 19 Oct 2023 11:27 AM (IST)

మౌనిరాయ్ (Image credit: MouniRoy/Instagram)
1
డబ్బింగ్ సీరియల్ 'నాగిని' తో పాపులారిటీ దక్కించుకుంది మౌనీరాయ్
2
బుల్లితెరపై టీవీ షోలు, సీరియల్స్‌లో సందడి చేసిన మౌని రాయ్.. ఇప్పడు సినిమాల్లోనూ సత్తా చాటుతోంది. అభిషేక్ బచ్చన్ ‘రన్’ సినిమాలో స్పెషల్ సాంగ్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది
3
తుమ్ బిన్2, గోల్డ్ చిత్రాలతో పాటూ ‘కె.జి.యఫ్’ లోనూ స్పెషల్ సాంగ్ చేసింది (హిందీ వర్షన్). బ్రహ్మాస్త్ర సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించింది. (Image credit: MouniRoy/Instagram)
4
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మౌనీ రోజూ పిక్స్ షేర్ చేస్తూనే ఉంటుంది
5
మౌనిరాయ్ (Image credit: MouniRoy/Instagram)