Malaika Arora Photos: మలైకాని ఇలా చూశాక కెవ్వు కేక అనకుండా ఉండగలరా!
ఐదు పదుల వయసుకి దగ్గరపడుతున్నా.. ఇప్పటికీ తన ఫిట్నెస్ తో అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటుంది మలైకా. (Photo Courtesy: Malaika Arora Instagram)
సినిమాలతో కంటే వ్యక్తిగత విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది ఈ బ్యూటీ. (Photo Courtesy: Malaika Arora Instagram)
అర్జున్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుదోంది మలైకా అరోరా. భర్త అర్బాజ్ ఖాన్ తో విడిపోయిన తర్వాత, అర్జున్ తో రిలేషన్ కొనసాగిస్తోంది
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ నటించిన ‘దిల్ సే’ సినిమాలో ‘చల్ ఛయ్యా ఛయ్యా’ పాటతో గుర్తింపు తెచ్చుకున్న మలైకా... పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’లో ‘కెవ్వు కేకా’ అంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెంచుకుంది.
17 ఏళ్ల వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేసిన మలైకా అర్బాజ్ తో వేరయ్యాక యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ కొనసాగిస్తోంది. వెకేషన్లు, పార్టీలు, పబ్బులు అంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది.
మలైకా అరోరా ( Image Credit/ Malaika Arora Instagram)
మలైకా అరోరా ( Image Credit/ Malaika Arora Instagram)