Malaika Arora: ఐదు పదులు దాటినా కెవ్వు కేక.. ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటున్న మలైకా..

Image Credit/ Malaika Arora Instagram
హీరోయిన్ గా వెలగకపోయినా.. స్పెషల్ సాంగ్స్ లో, ప్రత్యేకమైన పాత్రల్లో దుమ్ములేపింది మలైకా అరోరా. గబ్బర్ సింగ్ లో కెవ్వు కేక సాంగ్ లో కెవ్వ్ కేక పెట్టింది. సినిమాల కన్నా వ్యక్తిగతంగానే ఎక్కువగా వార్తల్లో నిలిచింది మలైకా. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ తో వివాహం, ఆ తర్వాత విడాకులు తీసుకుని యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ లో ఉంది. అర్జున్ కపూర్ కన్నా మలైకా 12 ఏళ్ళు పెద్ద కావడం కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.
50 ఏళ్లకి చేరవవుతున్నా ఇప్పటికీ లుక్ లో యంగ్ హీరోయిన్లతో పోటీపడుతోంది మలైకా. ( Image Credit/ Malaika Arora Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అమ్మడు తాజాగా షేర్ చేసిన ఫొటోస్ ఇన్ స్టా గ్రామ్ ని హీటెక్కిస్తున్నాయి. ( Image Credit/ Malaika Arora Instagram)
మలైకా అరోరా ( Image Credit/ Malaika Arora Instagram)