Sonam Kapoor Photos: సోనమ్ కపూర్ బ్యూటిఫుల్ ఫొటోస్
అనిల్ కపూర్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సోనమ్ కపూర్ అందం, నటనతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. 'సావరియా' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన సోనమ్ 'నీర్జా' సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమాకు ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది.
ఇండస్ట్రీలో తక్కువ కాలంలోనే మంచి స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోస్ ను అభిమానులతో పంచుకుంటుంది.
ఇండస్ట్రీలోకి వచ్చి వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్న సమయంలోనే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను పెళ్లిచేసుకుంది. పెళ్లి తర్వాత కాస్త సినిమాలకు దూరం అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటోంది సోనమ్ కపూర్. (image credit / Sonamkapoor Instagram)
సోనమ్ కపూర్ (image credit / Sonamkapoor Instagram)