✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Bollywood Celebrities : అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో హంగామా అంతా బాలీవుడ్​దే

Geddam Vijaya Madhuri   |  04 Mar 2024 02:56 PM (IST)
1

అనంత్ అంబానీ పెళ్లి వేడుకలకు బాలీవుడ్ బాద్​షా వెళ్లారు. ఫ్యామిలీతో కలిసి వెళ్లి అందరినీ అలరించారు. షారూఖ్ భార్య గౌరి ఖాన్, సుహానా, చిన్న కొడుకుతో కలిసి ఈవెంట్​కు వచ్చారు.

2

ఇదే ఈవెంట్​కు కపుల్స్​ మాత్రమే కాదు రూమర్ కపుల్స్ కూడా వచ్చారు. ఆదిత్య రాయ్ కపూర్, అనన్య పాండే కలిసి ఈవెంట్​కు హాజరయ్యారు.

3

కపూర్ ఫ్యామిలీలో ఆలియా కూడా కలిసిపోయింది. సోనమ్ కపూర్, కరీనా కపూర్​తో కలిసి.. కపూర్ కోడలైన ఆలియా ఫోటోలకు ఫోజులిచ్చింది.

4

ఈ వేడుకల్లో ఆలియ లుక్స్​ గురించి కచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. తన ఔట్​ఫిట్​లన్నీ ఫ్యాషన్ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రాహా కూడా ఈవెంట్​లో స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచింది.

5

బాలీవుడ్ సెలబ్రెటీలు దాదాపు అందరూ డ్యాన్స్ పర్​ఫార్మెన్స్​లు చేశారు. ఒకే వేదికపై జాన్వీ కపూర్, ఖుషి కపూర్, అనన్య పాండే కలిసి డ్యాన్స్ వేశారు.

6

ప్రెగెంట్ అయిన విషయం తెలిసిన తర్వాత దీపికా-రణ్​వీర్​ బయటకు రావడం ఇదే తొలిసారి. వీరు ఈవెంట్​కు హాజరు కావడమే కాకుండా.. డ్యాన్స్ పర్​ఫార్మెన్స్ కూడా చేశారు.

7

జెనిలియా, రితేష్ దేశ్​ ముఖ్ కూడా అనంత అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్​లో పాల్గొన్నారు. వీరిద్దరూ కపుల్ గోల్స్​ను ఎప్పుడూ రైజ్ చేస్తూ ఉంటారు.

8

దిశా పఠానీ కూడా ఈ వేడుకకు హాజరైంది. బ్లాక్ డ్రెస్​లో చాలా అందంగా కనిపించింది ఈ బ్యూటీ.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Bollywood Celebrities : అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో హంగామా అంతా బాలీవుడ్​దే
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.