Ranbir Alia Wedding: అలియా-రణబీర్ పెళ్లికి హాజరైన అతిథులు వీళ్లే
ABP Desam
Updated at:
14 Apr 2022 06:53 PM (IST)
1
బాలీవుడ్ లవ్ బర్డ్స్ అలియాభట్-రణబీర్ లు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. (Credits: Manav Manglani)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. (Credits: Manav Manglani)
3
గురువారం (ఏప్రిల్ 14)న రణబీర్ కపూర్ ఇల్లు బాంద్రాలోని వాస్తు బిల్డింగ్ లో గ్రాండ్‌గా జరిగింది.(Credits: Manav Manglani)
4
ఈ వేడుకకు కరీనా కపూర్, కరిష్మా కపూర్, కరణ్ జోహార్, ఆకాష్ అంబానీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వివాహం చాలా సీక్రెట్ గా జరిగింది. (Credits: Manav Manglani)
5
అలియాభట్-రణబీర్ పెళ్లిలో అతిథులు (Credits: Manav Manglani)
6
అలియాభట్-రణబీర్ పెళ్లిలో అతిథులు (Credits: Manav Manglani)
- - - - - - - - - Advertisement - - - - - - - - -